మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి తెనాలి పర్యటనపై ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణ రాజు స్పందించారు. గంజాయి స్మగ్లర్లని , రౌడీ షీటర్లని, భూకబ్జాదారులను, నేరస్థులను జగన్ పరామర్శించడం సిగ్గుచేటు అని విమర్శించారు.

#YSJagan #YSRCP #Tenali #raghuramakrishnamraju #AndhraPolitics #AsianetNewsTelugu

Stay tuned for the latest Telugu News updates, Celebrity news, and political happenings from Andhra Pradesh, Telangana, and across India.
Stay updated with the latest news at 🌐 https://telugu.asianetnews.com🗞️